👉ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ 'హనుమాన్' (తెలుగు)
👉 బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: గాంధీతాత చెట్టు (తెలుగు) సుకృతివేణి
👉బెస్ట్ ప్లే మేల్ ప్లే బ్యాక్ సింగర్- పీవీఎన్ఎస్ రోహిత్ (బేబీ- ప్రేమిస్తున్నా పాటకు)
👉ఉత్తమ పాటల రచయిత- కాసర్ల శ్యామ్ (బలగం)
👉ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- సాయిరాజేష్ నీలం (బేబీ)
👉బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీల్లో నందు, పృథ్విలకు (హనుమాన్) జాతీయ పురస్కారం