కేరళ డీజీపీగా తెలుగు వ్యక్తి నియామకం

కేరళ కొత్త డీజీపీగా రావాడ చంద్రశేఖర్ నియామకం అయ్యారు. రేపు ఆయన బాధ్యతల స్వీకరించనున్నారు. చంద్రశేఖర్‌ది  ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం కేంద్ర IB స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను.. కేరళ డీజీపీగా నియమించారు. కేరళలోనే ASPగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్‌లో, ఆతర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్