కేంద్రంతో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఖరారు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి చెక్ పెట్టే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. జులై 16న మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని జలశక్తి శాఖ తాజాగా ఖరారు చేసింది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, బనకచర్ల ప్రాజెక్టు అజెండాగా చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్