తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారు పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేషనల్ పార్టీ (TTNP) తరపున 234 నియోజకవర్గాలలో తెలుగు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధిక స్థానాల్లో స్థానిక తెలుగువారు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. TTNP పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్