HYDలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..!

TG: హైదరాబాద్‌లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. TGDPS నివేదిక ప్రకారం, హిమాయత్‌నగర్‌లో 38.3°C, ఉప్పల్ న్యూ నాగోల్‌లో 38.2°C, అంబర్‌పేట్, ముషీరాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో 38.1°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్వల్ప వర్షం కురిసినా వేడి తగ్గలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్