కూలిన ఆలయ గోపురం.. అధికారి మృతి (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో రహదారి విస్తరణ పనుల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. కూల్చివేత ప్రక్రియలో భాగంగా ఆలయ గోపురాన్ని తొలగిస్తుండగా అది ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రజా నిర్మాణ శాఖ (PWD) ఉద్యోగి శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించగా, విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్