తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజులు నిషేధం విస్తున్నట్టు తాజాగా పేర్కొంది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.