టెన్నిస్‌ క్రీడాకారిణి హత్య... ఆ వార్తల్లో నిజం లేదు

టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ను తండ్రి దీపక్‌ యాదవ్‌ హత్య చేసిన సంగతి తెలిసిందే. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు ఆ వార్తల్లో వాస్తవం లేదని చెప్తున్నారు. ఆయనకు గురుగ్రామ్‌లో ఆస్తులు ఉన్నాయని, అద్దెల రూపంలో రూ.17 లక్షల ఆదాయం వస్తుందని అంటున్నారు. రాధిక రీల్స్‌ చేయడం హత్యకు ఓ కారణం ఉండొచ్చని చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్