మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత (వీడియో)

ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్దకు జాగృతి మహిళా విభాగం సభ్యులు వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మహిళా నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్