TG : కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరులు రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 'లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది?' అని ప్రశ్నించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.