మాజీ సీఎం స్టాలిన్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత

తమిళనాడు చెన్నైలోని మాజీ సీఎం స్టాలిన్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్టాలిన్‌ ఇంటి వద్ద DMK యూత్‌ వింగ్‌ నాయకులు నిరసన తెలుపుతున్నారు. ఇండి కూటమి నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇండి కూటమి నేతలు గో బ్యాక్‌, DMKతో చర్చించేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదంటూ నినాదాలు చేశారు.  కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ DMK యూత్‌ వింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕