జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత

జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లీప్ వ్యాలీ వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యానికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో కాల్పులు జరుగుతుండటంతో, సరిహద్దు గ్రామాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్