గుంటూరులో అంబటి నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత (వీడియో)

AP: గుంటూరులోవైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అంబటి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ నాయకులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్