తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు (వీడియో)

AP: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బండా మసీదు వద్ద అప్పుల వివాదంతో నౌషాన్‌, సయ్యద్‌ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గత రెండు రోజులుగా హత్యలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕