సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టు సమీపంలో తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విడతలవారీగా అక్కడికి చేరుకుంటున్న ఆందోళనకారులను పోలీసులు బస్సుల్లో తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕