పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్ సహా 10 దేశాలకు అమెరికా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలపై హౌతీలు దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విమానాల రద్దు, గగనతలం మూతపడే అవకాశాలున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕