హర్యానాలో టెన్త్ పరీక్షల పేపర్ లీక్.. 25 మంది పోలీసులు సస్పెండ్

హర్యానా ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల పేపర్ లీక్ అయ్యాయి. దీంతో నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసుల సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ లీక్ కేసును ముఖ్యమంత్రి నయీబ్ సింగ్ సైనీ తీవ్రంగా పరిగణించారు. ప్రాథమిక దర్యాప్తులో 25 మంది పోలీసు అధికారులు దోషులుగా తేలిందని సీఎం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్