డాక్టర్‌ టెర్రరిజం.. దేశంలో ఉగ్ర నెట్‌వర్క్‌తో వైద్యుల గూఢచర్యం

దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక వైద్య రంగంలో ఉన్న పలువురు డాక్టర్లు ఉగ్రవాద భావజాలంలో చిక్కుకుని తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు ఆధారాలు బయటకొస్తున్నాయి. డాక్టర్ ఉమర్ మహ్మద్, డాక్టర్ షాహిన్ షాహిద్ వంటి వారు జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి నిషేధిత సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులు భారీ తనిఖీలు చేపట్టి, 'డాక్టర్ టెర్రరిజం' నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు చర్యలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్