పాక్‌లో మహిళలను టెర్రరిస్ట్ లుగా మార్చేందుకు ఆన్లైన్ కోర్స్ ప్రారంభం

పాకిస్తాన్‌లో మహిళలను టెర్రరిస్టులుగా మార్చేందుకు జైషే-మొహమ్మద్ ఆన్లైన్ కోర్స్ ప్రారంభించింది.'జమాత్ ఉల్-ముమినాత్' పేరుతో తొలి మహిళ టెర్రరిస్ట్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఆన్‌లైన్ జీహాదీ కోర్సు ఇండియన్ కరెన్సీ లో రూ. 500 గా ఉంది. ఈ నెల 8న 'జమాత్ ఉల్-ముమినాత్' మహిళ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించగా 19న పీవోకేలో 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' కార్యక్రమం నిర్వహించి ఆసక్తిగల మహిళలను చేర్చుకుంది. పాక్ లో టెర్రరిజాన్ని బలోపేతం చేయాలని యోచిస్తోంది.

సంబంధిత పోస్ట్