ముంబయిలో టెస్లా తొలి షోరూం!

అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ వెహికల్ టెస్లా భారత్‌లో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. భారత్‌లో తన తొలి షోరూంను ఎక్కడ ప్రారంభిస్తోందో అని అనేకమంది ఔత్సాహికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే టెస్లా ముంబయిలో తన తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబయిలో 4వేల చదరపు గజాల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్