ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ముంబైలో తొలిసారి టెస్లా షోరూమ్‌ను ఈరోజు ప్రారంభించనున్నారు. ఇందుకోసం సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ హాజరయ్యారు. భారత్‌లో టెస్లా ప్రవేశం ఆటో రంగానికి కొత్త దిశగా మారనుంది.