వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(WK), రవీంద్ర జడేజా (VC), వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్(WK), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్ దీప్ యాదవ్ ఉన్నారు.