TG: జిల్లా కేంద్రాల్లో 159 జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 159 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ (TGHC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

సంబంధిత పోస్ట్