TG: కాసేపట్లో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రాష్ట్రంలోని కరీంనగర్, మెహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్