TGCET-2026 ఫలితాలు విడుదల

TG: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు నిర్వహించిన TGCET-2026 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్లో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. 2026-27 విద్యాసంవత్సరానికి SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 1,72,842 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్