DIETలో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యా రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIET)ల్లో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 29, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్