ఈనెల 24 నుంచి తలైవా ‘కూలీ’ బుకింగ్స్ షురూ

రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి అమెరికాలో టికెట్ బుకింగ్స్ జూలై 24 నుంచి ప్రారంభమవుతాయని మేకర్స్ ప్రకటించారు. రజనీ అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్లతో కూడిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్