దళపతి విజయ్ కాన్వాయ్ వేరే లెవెల్ (వీడియో)

టీవీకే చీఫ్ విజయ్ ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకు ఇప్పటికే ప్రోటోకాల్‌తో పాటు భారీ కాన్వాయ్‌ను సిద్ధం చేశారు. తాజాగా, ఆయన తన ఇంటికి వెళ్తుండగా, పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు కేకలు వేస్తూ సందడి చేశారు. విజయ్ కారు అద్దం దించి అభిమానులకు అభివాదం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్