అందుకే వారు బంగారుతల్లులు

మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉంటే అబ్బాయినే చదివిస్తుంటారు. అలా కాకుండా ఇద్దరినీ చదివించే అవకాశముంది. అమ్మాయిలు చదువుకోవటానికి ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అక్కడ యూనిఫాం, పుస్తకాలు, షూ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఎంతో మంది అబ్బాయిలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. చివరి రోజుల్లో వారి ఆలనా పాలనాను కుమార్తెలే బాగా చూసుకుంటున్నారు. అందుకే వారు బంగారుతల్లులు అయ్యారు.

సంబంధిత పోస్ట్