నేడు 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మంగళవారం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సినీ తారా సందోహ కార్యక్రమానికి ఏక్తానగర్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 2024వ సంవత్సరానికిగానూ ఇస్తున్న ఈ అవార్డులను ముఖ్య అతిథి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజేతలు అందుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ-సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బస్ బే ఏరియాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕