అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలి: మంత్రి పొన్నం సవాల్ (VIDEO)

TG: మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రులతోనే మీడియా సమక్షంలో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అవసరమైతే అసెంబ్లీ వేదికపై కూడా బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్ష నేతలకు ఆయన సవాల్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్