తమిళ పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్.. డిప్యూటీ సీఎంగా త్రిష..?

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం విజయ్ తన స్నేహితులు, సినీ బాంధవ్యాలకు ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది. ఈ క్రమంలో, అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ ఇదే పద్ధతి కొనసాగిస్తే, భవిష్యత్తులో నటి త్రిషను ఉపముఖ్యమంత్రిగా నియమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. విజయ్ సినిమా 'జన నాయగన్' నిర్మాత వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై కూడా వివాదం రాజుకుంది.

సంబంధిత పోస్ట్