మొండెం లేని మహిళ మృతదేహం కలకలం (వీడియో)

TG: నిజామాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఒక చేయి, మరో చేయి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. పాత కక్షలతోనే మహిళను ఎక్కడో హత్య చేసి.. ఈ ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్