సూట్‌కేసులో యువతి మృతదేహం!

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ప్రియాంక విశ్వకర్మ (22) అనే యువతి మృతదేహం సూట్‌కేసులో లభ్యమైంది. ఈ కేసులో ఆమె లివ్-ఇన్ భాగస్వామి వినోద్ శ్రీనివాస్ విశ్వకర్మ (50)ను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 21న జరిగిన గొడవలో నిందితుడు ఆమెను గొంతు కోసి చంపి, మరుసటి రోజు శవాన్ని సూట్‌కేసులో పెట్టి వాగులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్