అనారోగ్యంతో ఉన్న గర్భిణీని ఆసుపత్రిలో వదిలేసి పరారైన ప్రియుడు.. యువతి మృతి

తిరుపతిలో బీటెక్ చదివే యువతి, బంధువైన శివ కల్యాణ్ ప్రేమించుకున్నారు. ఆమె 6 నెలల గర్భిణీ అని తేలడంతో 20 రోజులుగా ఇద్దరూ తక్కెళ్లపాడులో ఉంటున్నారు. యువతి తీవ్ర అనారోగ్యానికి గురికాక, రైలులో ఫిట్స్ వచ్చాయని, ఒంగోలు జీజీహెచ్‌ ఆస్పత్రిలో ఉందని యువతి తండ్రికి శివ అపరిచిత వ్యక్తిలా ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రలు హడావిడిగా ఆస్పత్రికి వెళ్లి చూడగా.. అప్పటికే యువతి మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్