భారీ వర్షాలు.. పవర్‌ ప్రాజెక్ట్‌ వద్ద కొట్టుకుపోతున్న వాహనాలు (వీడియో)

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి. మలానా పవర్‌ ప్రాజెక్ట్‌ వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రాజెక్ట్‌ వద్ద అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, భారత వాతావరణ శాఖ (IMD) రాబోయే 3–4 గంటల్లో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

సంబంధిత పోస్ట్