అమ్మాయిలతో మస్తాన్ సాయి అభ్యంతరకర వీడియోల కేసులో మరిన్ని సంచలన విషయం వెలుగులోకి వచ్చాయి. అతను వందలాది వీడియోలను విదేశీ పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసి రూ.లక్షలు సంపాధించేవాడని తేలింది. పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించేవాడని లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా డ్రగ్స్ టెస్టులో అతనికి పాజిటివ్ వచ్చింది. మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్ట్‌లో లావణ్యను చంపడానికి కుట్ర చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.