OYOలో యువతి మృతి కేసు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!

హైదరాబాద్ SR నగర్‌లోని గోకుల్ ప్రైడ్‌ OYO హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి బ్యాగ్‌లో ఆధార్, సర్టిఫికెట్లు లభించాయి. సీ గణేష్ (అసలు పేరు శ్రీనివాస్) పేరుతో రూమ్ తీసుకున్న యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మృతురాలు వికారాబాద్ వాసి అని, మినీ బ్యాంకులో శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕