సంధ్య థియేటర్​ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడి డ్యాన్స్ వీడియో వైరల్

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) అస్వస్థతకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. గతంలో పుష్ప పాటకు శ్రీతేజ్ వేసిన డ్యాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్