ఐపీఎల్‌లో చెన్నై, ముంబైల హవా తగ్గిందా?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై, రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఐదేసి ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌లుగా చెన్నై, ముంబై నిలిచాయి. అయితే ఇప్పుడు సారథులుగా ధోనీ, రోహిత్ యుగం ముగిసింది. ఇద్దరు ఇప్పుడు ఆటగాళ్లుగా సేవలందిస్తున్నారు. 2023 అనంతరం చెన్నై, ముంబైల హవా తగ్గిపోయింది. ధోనీ, రోహిత్ నాయకత్వంలో చెన్నై, ముంబై జట్లు ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేక యుగాన్ని సృష్టించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్