విశ్వంభర స్టోరీలైన్‌ చెప్పేసిన దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రం కథపై వస్తున్న వార్తలకు దర్శకుడు వశిష్ఠ స్పష్టత ఇచ్చారు. వ‌శిష్ఠ మాట్లాడుతూ.. "మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. పైన 7, కింద 7 ఉంటాయి. ఇప్పటివరకూ ఈ 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వాళ్లు చూపించారు. ఆ 14 లోకాలకన్నా పై స్థాయిలోని బ్రహ్మదేవుడి సత్యలోకాన్ని చూపించబోతున్నాం. హీరో అక్కడికి ఎలా వెళ్తాడు? హీరోయిన్‌ను ఎలా తీసుకొస్తాడు? అనేదే కథ'' అని వివరించారు.

సంబంధిత పోస్ట్