ఈ ఏడాది మార్చి 3న తొలి చంద్రగ్రహణం

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన, హోలీ పౌర్ణమి రోజున సంభవించనుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. భూమి సూర్యుడు, చంద్రుడికి మధ్యలోకి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూసివేయనున్నారు. 2026లో మొత్తం రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయని, రెండోది ఆగస్టు 28న ఉంటుందని ఖగోళ నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్