బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది: కోమటిరెడ్డి (వీడియో)

TG: హ్యామ్ మోడల్ ద్వారా గ్రామాల నుండి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తుంగతుర్తిలో మంత్రి మాట్లాడుతూ.. "రాబోయే రోజుల్లో ప్రతి పల్లెను పక్కా రహదారులతో అనుసంధానించి, ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా అందించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది." అని అన్నారు.

సంబంధిత పోస్ట్