సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం

AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవాళ్టి తన అన్ని కార్యక్రమాలను లోకేశ్ రద్దు చేసుకున్నారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్