ది కేరళ స్టోరీ 2.. ఓటీటీలో మే 1, 2026న స్ట్రీమింగ్

‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ మారింది. మొదట మే 8న ZEE5లో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు మే 1కి మార్చారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్