2025లో ఆఖరి సూపర్ మూన్.. అస్సలు మిస్ అవ్వకండి

2025లో ఎనిమిది సూపర్ మూన్స్ కనువిందు చేశాయి. అక్టోబర్ హార్వెస్ట్ మూన్, నవంబర్ బీవర్ మూన్ తర్వాత ఇప్పుడు డిసెంబర్ 4న ఆఖరి సూపర్ మూన్ దర్శనమివ్వనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే పౌర్ణమి రోజున కనిపించే ఈ చంద్రుణ్ని కోల్డ్ మూన్, లాంగ్ నైట్ మూన్ అని కూడా పిలుస్తారు. సాయంత్రం చంద్రోదయం సమయంలో మరింత పెద్దగా కనిపించడం దీని ప్రత్యేకత. నిజంగా చందమామను చూసి మురిసిపోవాలనుకునే వారు ఓపెన్ ఏరియాలో చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్