ఇటీవల కాలంలో కొందరు యువతి యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మత్తు మందులకు అలవాటుపడి పబ్లిక్ లో అవమానాలపాలవుతున్నారు. ఇదే కోవలో తాజాగా ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై రెచ్చిపోయారు. సదరు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. యువతి మత్తులో ప్రేమికుడిని కదలనీయకుండా అలాగే పట్టుకొని ఉంది. దీంతో అందరూ చూస్తున్నట్లు గమనించిన యువకుడు ఆ యువతిని ఎత్తుకుని పరుగు తీశాడు. అయితే కొంత దూరం వెళ్లేసరికి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.