మూతి పళ్లు రాలగొడుతా: కవిత

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. ఇది టీఆర్ఎస్ 2.0 అని, మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదని, ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నామని, మళ్లీ తమ జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడని, అందుకే ఇక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్