మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న మూవీ ‘నా లవ్ స్టోరీ'. ఈ మూవీకి వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర బృందం ఆహ్వానం మేరకు మంగళవారం మూవీ డైరెక్టర్ అజయ్ నా లవ్ స్టోరీ మూవీ పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ… వినయ్, తాను ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్స్‌గా వర్క్ చేశామని, ప్రేమికుల రోజున పోస్టర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.