ఎన్సీపీ చీఫ్ గా అజిత్ పవార్ భార్య సునేత్ర?

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీకి అధినేతగా ఆయన భార్య సునేత్ర పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమె మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద నేతగా ఎదిగే అవకాశం ఉంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సునేత్ర, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్ సభ స్థానం నుంచి సుప్రియా సూలేపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్